గురుకుల టీచర్స్ రిక్రూట్ మెంట్ బోర్డు (Gurukul Recruitment Board)లో DL, JL ఫలితాల కంటే ముందు PGT తుది ఫలితాలు విడుదల చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోతారని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అభిప్రాయపడ్డారు. PGTలో జాబ్ వచ్చిన వాళ్లకి ఒక వేళ DL జాబ్ వస్తే.. అప్పుడు PGT ఖాళీలు అలాగే ఉండిపోతాయని ఆయన వెల్లడించారు. దీంతో అభ్యర్థులు నష్టపోతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..సోమవారం రాత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy To) తో భేటీ అయ్యారు. తెలంగాణలో కృష్ణా జలాల అంశం(Krishna Water Issue)పై తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో అనూహ్యంగా షర్మిల..సీఎం రేవంత్ ను కలవడం ఆసక్తి రేపుతోంది. కృష్ణా జలాలను కేసీఆర్
తెలంగాణ (Telangana)లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐపీఎస్‌ల(IPS)ను బదిలీ చేస్తూ (Transferred ) వస్తుంది రేవంత్ సర్కార్ (Cong Govt). ఇప్పటికే అనేక శాఖల్లో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేయగా…తాజాగా మరోమారు ఐపీఎస్‌ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింద
కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీతో తెలంగాణలో ప
TBJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశం అయింది. ఈ భేటీలో కిషన్‌రెడ్డితోపాటు లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధరరావు, ఈటల రాజేందర్, ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు సమావేశమయ్యారు. పా
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణ లోపంపై ప్రభుత్వం (Congress Govt) ఛలో మేడిగడ్డ (Medigadda Project)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మేడిగ